CLICK HERE TO DOWNLOADప్రముఖ విడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన www.youtube.com సైట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని వాటిని iPod, iPhone, PocketPC, PSP, Zune, 3GP వంటి వేర్వేరు వీడియో ఫార్మెట్ల లో కన్వర్ట్ చేయడానికి YouTubeRobot అనే సాఫ్ట్ వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉన్నా ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంటుంది.
No comments:
Post a Comment